BIKKI NEWS (MAY 16) : AP 10th class RV RC result. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు 2025 విడుదల చేశారు.
AP 10th class RV RC result
2025 లో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో మార్కులపై సందేహాలు ఉన్న అభ్యర్థులు మొత్తం 66,421 మంది దరఖాస్తు చేసుకోగా వాటిలో 47,484 మంది పత్రాలను రికౌంటింగ్ వెరిఫికేషన్ చేసి ఫలితాలు విడుదల చేశారు.
మిగిలిన పేపర్ల ఫలితాలను కూడా త్వరలోనే విడుదల చేస్తారు. రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం విద్యార్థులు సంబంధించిన పాఠశాల హెడ్ మాస్టర్ ను సంప్రదించాలని పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

