DAILY CURRENT AFFAIRS 17th MAY 2025 – కరెంట్ అఫైర్స్

UJJI NEWS : DAILY CURRENT AFFAIRS 17th MAY 2025 – కరెంట్ అఫైర్స్

DAILY CURRENT AFFAIRS 17th MAY 2025

1) తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ గా వైష్ణవిని నియమించారు.?

2) జ్ఞానపీఠ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా గుల్జార్ మరియు రామభద్రాచార్య అందుకున్నారు.

3) 2025లో భారత జీడీపీ వృద్ధిరేటు 6.3 శాతామేనని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

4) అమెరికా నుండి ఎన‌్నారైలు భారత్ కు పంపే డబ్బు (రెమిటెన్స్) పై 5% శాతం పన్ను విధించాలని అమెరికా నిర్ణయం తీసుకుంది.

5) దోహా డైమండ్ లీగ్ లో జావెలిన్ త్రో ను 90.23 మీటర్లు విసిరి నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో వెబర్ నిలిచాడు.

6) ముంబై వాంఖడే స్టేడియంలో స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెట్టారు.

7) ఫోర్బ్స్ రిచ్చెస్ట్ క్రీడాకారుల తాజా జాబితాలో మొదటి స్థానంలో క్రిస్టియానో రోనాల్డో (2356 కోట్లు) నిలిచాడు.

8) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ 2025లో 180 దేశాలకు గాను భారత్ 151 స్థానంలో నిలిచింది. గతేడాది కంటే 8 స‌్థానాలు మెరుగుపడింది.

9) కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ రికార్డు సృష్టించారు. అలాగే తొలి బౌద్ధుడు కూడా గవాయ్.

10) UPSC చైర్మన్ గా అజయ్ కుమార్ నియమితులయ్యారు.

11) కెనడా మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా చోటు సంపాదించుకున్న ప్రవాస భారతీయురాలు అనితా ఆనంద్.

12) కెనడా మంత్రివర్గంలో అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా చోటు సంపాదించుకున్న ప్రవాస భారతీయుడు మణిందర్ సిద్దూ

13) ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవంగా మే 17న జరుపుకుంటారు.

14) ప్రపంచ రక్తపోటు దినోత్సవంగా మే 17న జరుపుకుంటారు.?

FOLLOW US

@WHATSAPP

@INSTAGRAM