UJJI NEWS (MAY 17) : GRAMA PALANA ADHIKARI JOBS EXAM DATE and HALL TICKETS. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10,954 గ్రామ పాలన అధికారి పోస్టుల భర్తీ కోసం మాజీ వీఆర్వో, వీఆర్ఏ లకు స్క్రీనింగ్ టెస్ట్ ను మే 25న నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
GRAMA PALANA ADHIKARI JOBS EXAM DATE and HALL TICKETS.
గ్రామ పాలన అధికారి స్క్రీనింగ్ టెస్ట్ ను మే 25న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహిస్తారు.
మిగిలిన పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులను గ్రామ పాలన అధికారులు గా ఎంపిక చేస్తారు.
జీపీవో స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించిన హాల్ టికెట్లను రెండు మూడు రోజుల్లో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు
గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుండి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. వీరికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపికైన వారిని గ్రామ పాలన అధికారిగా నియమిస్తారు.
వెబ్సైట్ : https://ccla.telangana.gov.in
- AKHANDA2 TEASER – అఖండ 2 టీజర్
- INTER EXAMS HALL TICKETS – ఇంటర్ సప్లిమెంటరీ హల్ టికెట్లు
- THALLIKI VANDANAM – జూన్ లో తల్లికి వందనం – బాబు
- Free bus in AP – ఉచిత బస్ పథకం అమలు తేదీ వెల్లడి
- GPO JOBS – గ్రామ పాలనాధికారి పరీక్ష తేదీ & హల్ టికెట్లు

