IPL 2025 – నేటి నుండి ఐపీఎల్ షురూ

UJJI NEWS (MAY 17) : ipl Starts today. భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా వాయిదా పడ‌్డ ఐపీఎల్ 18వ సీజన్ నేడు ఆర‌్సీబీ – కేకేఆర్ జట్ల మధ్య ప్రారంభం కానుంది.

ipl Starts today

మిగిలిన లీగ్ మ్యాచ్ ల సంఖ్య 13. . తదనంతరం ప్లే ఆప్స్ మరియు ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.

ఈ టోర్నీ నుండి ఇప్పటికే CSK, SRH, RR జట్లు ఎలిమినేట్ అయ్యాయి. నేడు KKR జట్టు భవితవ్యం తేలనుంది. ఓడిపోతే ఎలిమినేట్ అవుతుంది.

పలువురు విదేశీ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్ ఆడడానికి సుముఖంగా లేకపోవడంతో పలు జట్లకు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు.

FOLLOW US

@WHATSAPP

@INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *