REMITTANCE TAX- ఎన్నారై లోనై 5% రెమిటెన్స్ పన్ను

UJJI NEWS (MAY 17) : REMITTANCE TAX ON NRIs BY TRUMP. అమెరికా లో నివసిస్తున్న ఎన‌్నారైలు భారతదేశానికి పంపుతున్న డబ్బు (రెమిటెన్స్) పై 5% రెమిటెన్స్ పన్ను విధించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

REMITTANCE TAX ON NRIs BY TRUMP

ఈ నిర్ణయం తో ప్రవాస భారతీయుల నుండి ఏట 15 వేల కోట్ల ఆదాయాన్ని అమెరికా వసూలు చేయనుంది. దీనిపై తీవ్రంగా ఎన్నారై లు ఆందోళన చెందుతున్నారు.

2025 జూన్ జూలై 4 నుంచి ఈ రెమిటెన్స్ పన్ను అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో నివసిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్ లకు కూడా ఈ రెమిటెన్స్ టాక్స్ వర్తించనుంది.

ఎన్నారై లు అమెరికా నుండి ప్రతి ఏటా దాదాపు 3 లక్షల కోట్లను ఇండియాకు పంపిస్తున్నారు.

FOLLOW US

@WHATSAPP

@INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *