THALLIKI VANDANAM – జూన్ లో తల్లికి వందనం – బాబు

UJJI NEWS (MAY 17) : Thalliki vandanam from june says cm babu. రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని జూన్ మాసంలో అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Thalliki vandanam from june says cm babu

బడికి వెళ్లే పిల్లలందరికీ సంవత్సరానికి 15వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పథకంలో అందజేయనున్నారు.

నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ మాసంలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని తాజాగా పొలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లు సమాచారం.

FOLLOW US

@WHATSAPP

@INSTAGRAM